Harinama Kshetram
శ్రీ వేంకటేశ్వర మహామంత్రపీఠం ఆధ్వర్యంలో
‘హరినామ క్షేత్రం’
తిరుమల ఆలయ ప్రతిరూప నిర్మాణం
భక్తులకు విజ్ఞప్తి
ఓం నమో వేంకటేశాయ
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దివ్య ఆదేశముచే సిద్ధిపేట జిల్లా చిన్నగుండవెల్లి గ్రామములో 7 ఎకరాల విశాల ప్రాంగణములో ‘హరినామ క్షేత్రం’ పేరుతో తిరుమల ఆలయ ప్రతిరూపం (వెండివాకిలి వరకు) నిర్మాణ కార్యక్రమము 02-07-2026 నుండి శంకుస్థాపనతో ప్రారంభమైనది.
తిరుమల స్వామివారికి ఈ క్షేత్రం ఎంతో ఇష్టమైనది. ఈ ఆలయం కోసం స్వామివారు 2000 సంవత్సరంనుండి ప్రసాదిస్తున్న వేలాది లీలలను “దిశా నిర్దేశం” పేరుతో www.srivenkatesham.org లో తెలుగు, ఇంగ్లీషులో చూడవచ్చును.
భవిష్యత్తులో ఇది ఒక దివ్యదేశం వలె వెలుగొందగలదని స్వామివారి వాక్కు.
ఈ ఆలయ నిర్మాణంలో పాలు పంచుకునే మహాభాగ్యం జన్మ జన్మలకైనా లభించదు. మనతో రానిది సంపద… మనతో వచ్చేది శ్రీహరి సేవ మాత్రమే!
ఈ ఆలయం నిర్మాణంలో మీ వంతు విరాళం ఇవ్వండి!
శ్రీవేంకటేశ్వరుని కృపను పొందండి!
(దాతలకు ప్రత్యేక గౌరవం)
BANK ACCOUNT DETAILS
BANK ACCOUNT DETAILS
BANK
NAME
IFSC Code
A/c Number
SBI, Habsiguda
Sri Venkateshwara Maha Mantra Peetham
SBIN0016514
45388232753
HDFC, Siddipet
Sri Venkateshwara Maha Mantra Peetham
HDFC0008931
50200124113242